Site icon TeluguMirchi.com

మహేష్ తో రోమాన్స్ !

ada shramaపూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నటించింది అదాశర్మ. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ సొంతం చేసుకుందని టాలీవుడ్ టాక్. పోకిరి 2 లో మహేష్ బాబు సరసన నటించే చాన్స్ ఆదాకు వచ్చినట్టు వినిపిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించే సినిమాలో ఆదా శర్మను తీసుకుందామని దర్శకుడు ప్రపోజ్ చేయగా, మహేష్ కుడా ఓకే చెప్పెసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే టాలీవుడ్ కి మరో ఇలియానా దొరికేసినట్లే.

Exit mobile version