Site icon TeluguMirchi.com

యాక్షన్’ 3డి ఆడియో ట్రాక్ లిస్టు

Action-3D-audio-trak-listదూకుడు నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వంలో అల్లరి నరేష్, సుదీప్ ,వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’ 3డి. బప్పా-బప్పీ లహరి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో
వేడుక ను ఏప్రిల్ 22 చేయడానికి సన్నాహాలు జరుజరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదలైంది.

ట్రాక్ లిస్టు ప్రకారం:

1. సండే మండే    రచన : రామ జోగయ్యశాస్త్రి గానం : రంజిత్, సుచరిత
2. ప్రెట్టీ గర్ల్          రచన : సిరాశ్రీ గానం : రఘు కుంచె
3. ఊలాలా …     రచన : రాజమ జోగయ్య శాస్త్రి గానం : బప్పీ లహరి
4. డింగ్ డాంగ్    రచన : రామజోగయ్య శాస్త్రి గానం : ప్రియా హిమేష్, చిన్ని చరణ్
5. స్వాతి ముత్యపు జల్లులలో..      రచన : వేటూరి, హంసలేఖ గానం : కార్తిక్, దివిజ
6. మమసితా..                             రచన : భావన చంద్ర గానం : బప్పా లహరి

నాగార్జున ‘ప్రేమ యుద్దం’ సినిమాలోని స్వాతి ముత్యపు జల్లులలో అనే వాన పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ను అల్లరి నరేష్ పై చిత్రీకరించారు. ఈ  రీమిక్స్ పాటను యువ సంగీత కెరటం థమన్ చేసినట్లు సమాచారం.

Exit mobile version