ఇదే సమయంలో బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్య రాయ్‌కి శీమంతం నిర్వహించింది. భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖుల నుండి బచ్చన్ మరియు రాయ్ ఫ్యామిలీకి చెందిన వారు పెద్ద ఎత్తున హాజరు అయినట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య శీమంతంకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు మీకోసం ఇక్కడ..!