ప్రముఖ రాయిత అబ్బూరి రవి ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి . ఈయన తల్లి లలిత (73) గుండె పోటుతో బుధువారం కన్నుమూసింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో గల ఫిలిం నగర్ మహాప్రస్థానం లో అంత్యక్రియలు పూర్తి చేసారు. లలిత గారికి నలుగురు కుమారులు కాగా ఆఖరి సంతానం అబ్బూరి రవి.
అబ్బూరి రవి సినీ కెరియర్ విషయానికి వస్తే 2003 లో ఎలా చెప్పను సినిమాతో రచయితగా పరిచమైన ఈయన..అతి తక్కువ టైం లోనే టాప్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.