Site icon TeluguMirchi.com

‘దూకుడు’ ట్రైలర్ మాత్రమే !

AAGADU (1)ప్రిన్స్ మహేష్ బాబు ‘ఆగడు’ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది . ఈ రోజు (శుక్రవారం ) ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోస్ టెంపుల్ లో ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాని లాంచ్ చేశారు. తొలి షాట్ కు మూవీ మొఘల్ డా. రామానాయుడు క్లాప్ ఇవ్వగా, నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కెమరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శీను వైట్ల మాట్లాడుతూ.. మహేష్ ,నా కెరీర్ లో ఇది ది బెస్ట్ చిత్రం అవుతుంది. మహేష్ ఫుల్ మాసీ గా వుంటూనే డిఫరెంట్ గా కనిపిస్తారు. దూకుడు కేవలం ట్రైలర్ మాత్రమే మహేష్ లోని అసలు దూకుడు ను ఈ చిత్రంలో చూస్తారు’అని తెలిపారు.
ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15నుండి జరగనుంది.

Exit mobile version