‘అ..ఆ’ ను దక్కించుకున్న ‘జీ’

a-aa-zతన మాటలతో హృదయాలను కదిలించగల త్రివిక్రమ్ నుండి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అ..ఆ ‘(‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’).. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫై అబిమనుల్లోనే కాదు సాదారణ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

బిజినెస్ పరంగా కూడా తీరుగులేదని అని చాటి చెప్పిన ‘అ..ఆ..’ ఇప్పుడు సాటిలైట్ రైట్స్ పరంగానూ మంచి ధరకు పలికిందని సమాచారం.. ప్రముఖ టీవీ చానల్స్‌లో ఒకటైన జీ టీవీ, అ..ఆ సాటిలైట్ హక్కులను సుమారు 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అ..ఆ.. బడ్జెట్ పరంగా చూస్తే సాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడు పోయాయని తెలుస్తుంది..ఇదింత త్రివిక్రమ్ క్రేజ్ వల్లనే.. నితిన్ , సమాంత, అనుపమ జంటగా నటించారు.