Site icon TeluguMirchi.com

‘అ..ఆ ‘ లోని హైలైట్స్ ఇవే…

a-aa-hilightsమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ హీరోగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత జంటగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘అ..ఆ ‘ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’)..

అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్య మూర్తి వంటి ఫ్యామిలీ చిత్రాల తర్వాత పూర్తి లవ్ & ఫ్యామిలీ స్టొరీ తో త్రివిక్రమ్ ఈ ‘అ..ఆ ‘ కథ ను సిద్దం చేయడం జరిగింది..ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

* నితిన్ – సమంత లవ్ ట్రాక్..

* సమంత మొదటిసారి కామెడీ రోల్ చేయడం..

* త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ …

* మిక్కి జె మేయర్ మ్యూజిక్..

* రావు రమేష్ -అనుపమ పరమేశ్వరన్ సీన్స్..

* నెగిటివ్ రోల్ లో పోసాని నటన

* నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ..

* చినబాబు ప్రొడక్షన్ వాల్యు…

Exit mobile version