Site icon TeluguMirchi.com

‘అ..ఆ ‘ ఫస్ట్ హాఫ్ రివ్యూ

A-aa-1st-half‘అ..ఆ ‘ అందరి చూపు దీనిపైనే..త్రివిక్రమ్ , నితిన్ కాంబినేషన్ లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుంది…అది ఎలా ఉందంటే…

* నరేష్ – నదియ ల కూతురు సమంత (అనసూయ)…కాస్త ఫ్రీడం గా ఉండాలని అనుకునే అల్లరి అమ్మాయి..కానీ తల్లి మాత్రం చాల స్టిక్..తండ్రి మాత్రం సమంత కు ఫ్రీడం ఇస్తుంటాడు..

* సమంత గ్లామర్ గా కనిపించింది..

* నితిన్ – సమంత ను చూసి లవ్ లో పడతాడు..

* కానీ నితిన్ కి అనుపమ ను ఇచ్చి పెళ్లి చేయాలనీ రావు రమేష్ అనుకుంటాడు..

* ఫస్ట్ హాఫ్ లో మొత్తం మూడు పాటలు పూర్తి అయ్యాయి..అవి..యేలా..యేలా, అనసూయ కోసం, మమ్మీ రిటర్న్స్…

* త్రివిక్రమ్ స్టైల్ లోనే కథ నడుస్తుంది..పంచ్ డైలాగ్స్, కామెడీ , పాత్రల మద్య వచ్చే సీన్స్ ఇలా హాయిగా కథ సాగుతుంది…ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి..

Exit mobile version