Site icon TeluguMirchi.com

”అ..ఆ” నితిన్ క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

nithin-a-aaనితిన్ , సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఫ్యామిలీ కథ చిత్రం ‘అ..ఆ’..టైటిల్ తోనే సినిమా ఫై అంచనాలు పెంచేసిన త్రివిక్రమ్ , టిజార్ తో మరింత అంచనాలు పెంచేసాడు..సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు..ఇక ఈ చిత్రం లో హీరో నితిన్ ‘చెఫ్’ క్యారెక్టర్ లో కనిపించాబోతున్నాడట..

గతం లో ఇలాంటి రోల్ లోనే పవన్ కళ్యాణ్ కనిపించాడు. తీన్మార్ చిత్రం లో మైఖేల్ వేలాయుదమ్ గా పవన్ కనిపిస్తే, ఇప్పుడు పవన్ కు వీరబిమని అయిన నితిన్ కనిపించబోతున్నాడు..జూన్ 2 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..హారిక అండ్ హాసిని సినీ క్రియేషన్స్ బ్యానర్ ఫై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Exit mobile version