అవును…. రామ గోపాల్ వర్మ..తనదైన స్టయిల్ సినిమాలు తీసి ఎవ్వరి నచ్చిన నచ్చక పోయినా ..వీడు సామన్యుడు కాదు అనిపించుకున్నాడు…ఎప్పుడు ఎదో విషయం లో లైమ్ లైట్ లో వుంటాడు….వరుస ఫ్లాప్స్ అందుకుంటున్న, వర్మ మాత్రం పప్లాఫ్ కాడు. అందుకే ఇప్పుడు వర్మ చేతిలో ఆరు సినిమాలు వున్నాయి. వర్మతో మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్లాంటి ఫేమస్ సంస్థ 3 సినిమాల కోసం ఒప్పందం చేసుకుందని టాక్….. అందులో మంచు విష్ణు నటించే ‘బ్యూటిఫుల్’ తో పాటు హారర్ సినిమా ‘బూత్ 3’, ‘బ్రూస్లీ’ సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం. వీటితో పాటు మరో మూడు ప్రాజెక్టుల కోసం వర్మ కసరత్తు చేస్తున్నారట. ఇందులో ఏ ఒక్క సినిమా హిట్ కాకపోయినా వర్మ కెరీర్ పై పెద్ద ఎఫెక్ట్ ఏమ్ పడదేమో..?