Site icon TeluguMirchi.com

మూడు పాత్రల్లో రెచ్చిపోయింది..

Sunny-currentబాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్.. ఒక పాత్రలో కనిపిస్తేనే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఇక, ఈ అమ్మడు త్రిపాత్రభినయం చేస్తే.. ఎలా
వుంటుంది..? దసరా, దీపావళి, సంక్రాంతి.. పండగలు ఒకేసారి వచ్చేసినట్లు వుండదూ.. ! ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుతం సన్నీ.. ’లీలా’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో సన్నీ మూడు పాత్రలలో కనిపించనుంది. ఇందులో క్లాసికల్ డ్యాన్ కి స్కోప్ వున్న పాటను ఇటీవలే తెరక్కించారట. మస్త్ నైట్ బీట్ కు స్టప్పులేసే అలవాటున్న.. సన్నీ క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి బాగానే కష్టపడిదంట. క్లాసికల్ డ్యాన్ కి కాళ్లు కదిపిన ఈ అమ్మడు.. అదిఅంటే నాకు చాలా ఇష్టమని అంటోంది. అన్నట్టు.. సన్నీ.. సైలెంట్ గా సెక్సీ స్టార్ ముద్రను చెరిపేసుకునే.. ప్రయత్నంలో వున్నట్లు కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version