2016 పద్మ అవార్డ్స్ ఫుల్ లిస్టు…

2016-Padma-Awardsప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. ఈ సారి కూడా ఆయా రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డుల జాబితాను ప్రకటించారు.

పద్మ విభూషణ్ :

రజనీకాంత్ – సినిమా
రామోజీ రావు – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ (జర్నలిజం)
శ్రీ శ్రీ రవి శంకర్ – ఆధ్యాత్మికతలో
యామిని కృష్ణముర్తి – క్లాసికల్ డాన్స్
గిరిజా దేవి – సాంప్రదాయ (వోకల్)
విశ్వనాథన్ శాంత – మెడిసిన్ (ఆంకాలజీ)
శ్రీ జగ్మోహన్ – పబ్లిక్ అఫైర్స్
డాక్టర్ వాసుదేవ కల్కుంటే ఆత్ర్రే – సైన్స్ & ఇంజనీరింగ్
అవినాష్ దీక్షిత్ (USA) – లిటరేచర్ & విద్య
ధీరూభాయ్ అంబానీ – ట్రేడ్ & ఇండస్ట్రీ (మరణానంతరం)

పద్మ భూషణ్ :

అనుపమ్ ఖేర్ – సినిమా
హీసనం కన్హైలాల్ – థియేటర్
ఉదిత్ నారాయణ్ ఝా – నేపథ్య గానం
రామ్ V సాతర్ – స్కల్ప్చర్
రాబర్ట్ డి బ్లాకు విల్ – భారతదేశం మాజీ రాయబారి
సైనా నెహ్వాల్ – స్పోర్ట్స్
సానియా మీర్జా – స్పోర్ట్స్
ఇందు జైన్ – బెన్నెట్, కోల్మన్ & Co.
వినోద్ రాయ్ – సివిల్ సర్వీస్
స్వామి తేజో మయానంద – ఆధ్యాత్మికతలో
యార్లగడ్డ లక్ష్మీ – లిటరేచర్ & విద్య
బర్జిన్దర్ సింగ్ హందార్ద్ – లిటరేచర్ & విద్య
NS రామానుజ టాటా చర్య – లిటరేచర్ & విద్య
నాగేశ్వర్ రెడ్డి – గ్యాస్ట్రోఎంటరాలజీ

పద్మ శ్రీ :

ఉజ్వల్ నికమ్ – సీనియర్ న్యాయవాది
అజయ్ దేవగన్ – సినిమా
ప్రియాంకా చోప్రా – సినిమా
రాజమౌళి – సినిమా
మాలిని అవస్థి – జానపద గాయకుడు