Site icon TeluguMirchi.com

రవిబాబు..’పందిపిల్ల’

ravibabu-adigoఅల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, నచ్చావులే , అవును ఇలా డిఫ్రెంట్ సినిమాలు చేస్తూ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు వినోదాన్ని పంచె రవిబాబు మరోసారి ఓ వినూత్న చిత్రం తో రాబోతున్నాడు..ఇప్పటివరకు కోతి , కుక్క , ఏనుగు , ఈగ వంటి వాటితో సాగేపోయే చిత్రాలను చూసాం కానీ పంది తో సాగిపోయే కథ ను ఇప్పటివరకు చూడలేదు..

అందుకే రవిబాబు ఓ పంది పిల్ల తో సినిమా చేసాడు..దానికి ‘అదిగో ‘ అనే టైటిల్ పెట్టాడు..గుట్టు చప్పుడు కాకుండా సినిమాను పూర్తి చేసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు..దీని కోసం ఏడాది పాటు కష్టపడ్డాడు..ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ను ఈ చిత్రం కోసం రెడీ చేయించాడు…దానితోనే సినిమాని పూర్తి చేసాడు.

Exit mobile version