Site icon TeluguMirchi.com

మేనత్త హత్య, ముక్కలు ముక్కలుగా నరికి …


ఢిల్లీలో శ్రద్దావాకర్ హత్య ఘటన మరువకుముందే రాజస్థాన్ లో ఇలాంటి ఘోరం మరొకటి వెలుగు చూసింది. మేనత్తను అల్లుడు దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. జైపూర్ కు చెందిన అనుజ్..తండ్రితో కలిసి ఉంటున్నాడు. వారితో అతడి మేనత్త సరోజ ఉంటుంది. అనుజ్ ఢిల్లీలోని ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వద్దని సరోజ వారించగా క్షణికావేశంలో టీ పెడుతున్న ఆమెపై సుత్తితో దాడిచేశాడు. తర్వాత ముక్కలుగా నరికి బకెట్, సూట్ కేసులో తీసుకెళ్లినట్ల గుర్తించారు.

Exit mobile version