జూబ్లీహిల్స్ లో వివాహిత అదృశ్యం


జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్ కు చెందిన అశ్వి ని (30), రామకృష్ణ దంపతులకు 13 సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. రామకృష్ణ తరచూ అశ్వినినీ వేధింపులకు గురిచేయ్యటంతో అశ్విని తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. బందువుల ఇంటికి వెళ్లలేదని తెలియటంతో రామకృష్ణ జూబ్లీహి ల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.