ఏపీలో కరోనా సంచలనం.. అసలు ఏం జరుగుతుంది ?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో...
షాక్ : ఏపీలో కరోనా వ్యక్తి.. ఇలా చచ్చిపోయాడు
ఏపీలో కరోనా మరో రకంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తు కత్తి గుచ్చుకోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో...
ఇండియన్ వైరాలజిస్ట్ పొట్టన పెట్టుకున్న కరోనా
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చిన్న పెద్ద రాజు పేద అని లేదు అందరినీ పొట్టలో పెట్టుకుంటుంది. తాజాగా భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్ట్ కరోనా లక్షణాలతో...
ఏపీలో పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమహేంద్రవరంలో...
గాయకుడ్ని బలి తీసుకున్న కరోనా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు ఎవర్నీ వదలడంలేదు. తాజాగా గ్రామీ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు జో డిఫ్ఫే కరోనా వైరస్‌తో మరణించాడు....
LATEST
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది....
జొమాటో సీఈవోని మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్
వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి...
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను...