చేతులెత్తి దండం పెట్టిన కేసీఆర్
‘‘కరోనాపై యుద్ధంలో ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసిన వారినుంచి డైరెక్టర్ వరకు .. రాష్ట్ర ప్రజల తరఫున నేను రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. వారికి పాదాభివందనం. వారి ధైర్యం గొప్పది ...
జగన్ ది దుర్మార్గమైన చర్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాక్ష్న మండిపడ్డారు. హిందూ దేవాలయాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదో...
2500 కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చిన రైల్వే
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ మహమ్మారి బారిన పడినవారి వారికి చికిత్స అందించేందుకు ఇప్పటివరకు 2500 కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్టు భారతీయ రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ కోచ్‌లలో...
ఇప్పుడు సినిమా డైలాగులు పనికిరావు: సల్మాన్
ప్రస్తుతం పరిస్థితిలో జో డర్ గయా సమ్ జో మర్‌గయా’ అనే సినిమా డైలాగులు పనికిరావని , భయపడే వాడే బ్రతుకుతాడని అన్నారు సల్మాన్‌ఖాన్ . ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూసి...
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు...
LATEST
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది....
జొమాటో సీఈవోని మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్
వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి...
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను...