ఇప్పుడు ‘జాన్’ పరిస్థితి ఏంటీ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడం సినిమా ఫ్లాప్ అని కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అట్టర్ ఫ్లాప్ అంటూ టాక్ వస్తున్న నేపథ్యంలో యూవీ క్రియేషన్స్...
ప్రభాస్ యాక్టింగ్‌పైనే విమర్శలు
సాహో చిత్రంతో మరోసారి జాతీయ స్థాయిలో సూపర్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రభాస్ దారుణమైన పరాజయం పాలయ్యాడు. సుజీత్ వంటి అనుభవం లేని వ్యక్తికి సాహో వంటి పెద్ద సినిమా బాధ్యతలను...
తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా?
గత పది సంవత్సరాలుగా గవర్నర్ విధులు నిర్వర్తిస్తున్న నరసింహన్‌కు కేంద్ర ప్రభుత్వం విముక్తి కలిగించబోతున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో నరసింహన్‌కు ప్రత్యేకమైన అనుబంధం పెనవేసుకు పోయింది. ఈ పదేళ్లలో ఆయన మొత్తం...
ఈటెల వ్యాఖ్యలతో టీ రాజకీయం హీట్
తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌కు గతంలో ఉన్నంత ప్రాముఖ్యత ఈసారి మంత్రి వర్గంలో లేదని చెప్పాలి. ఈటెలకు అసలు మంత్రి పదవి వస్తుందా రాదా అనే అనుమానాల నడుమ మంత్రి పదవి వచ్చింది....
క్రీడా దినోత్సవం రోజున వైకాపా పరువు పాయే
ఈమద్య కాలంలో సోషల్ మీడియా పరిధి ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పును కూడా బూతద్దంలో చూపించేందుకు జనాలు రెడీగా ఉంటున్నారు. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా...
LATEST
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది....
జొమాటో సీఈవోని మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్
వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి...
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను...