ఫ్యూజు మాడిపోతుంది….
పెంచండోయ్ చార్జీలను
మీ ఇష్టం వచ్చినట్టు !
కడతాళ్ళే సామాన్యుడు
ఈ బిల్లులు చచ్చినట్టు !!
రాష్ట్రంలో వున్న జనం
బతకాలా..చావాలా ..!
ప్రజలను కాపాడేందుకు
దేవుడు దిగిరావాలా !!
ఇవ్వoడోయ్ లాంతర్లను
ఆదార్ కార్డుల మీద !
సర్కారీ అసమర్ధత
ప్రోగ్రెస్ బోర్డుల మీద !!
మానవత్వమే లేదా
ఎన్నిసార్లు...
నాలిక జాగ్రత్త….
బుద్ధుందా అక్బరుడా
నోరా అది తాటి మట్ట !
హిందూ ముస్లిం ల మధ్య
బంధాలకు ఆనకట్ట !!
భరతగాలి పీలుస్తూ
బురదమాట లేల !
తేడాలెందుకు మనలో
అనవసరపు గోల !!
రాజకీయ లబ్దికొరకు
ఇంతటి దిగజారుడా...
బీ కేర్ ఫుల్ బాబూ…
ముందుకు పోతోంది భలే
చంద్రబాబు పాదయాత్ర !
ప్రత్యర్దులకిదో పెద్ద
జీర్ణమవని చేదుమాత్ర !!
సమస్యలే అజెండాగ
కాలునెప్పి జానేదేవ్ !
చిత్తశుద్ధి వున్నప్పుడు
బాధలంటూ లేనేలేవ్ !!
అరవైదాటిన యువకుడి
అలుపెరగని మహా టూరు !
క్యాడర్ లో నింపుతోంది
నిలువెల్లా మెగా జోరు !!
హామీలిచ్చేటప్పుడు
అవసరమోయ్ బ్యాలెన్సూ...
సిగ్గుపడదాం రండి…
హస్తినలో అర్దరాత్రి ఆడపడుచు దైన్యం !
ఏమైపోయిందో ఏమో మన్మోహన సైన్యం !!
లేదయ్యా భారతాన కీచకులకు కొదవ !
సిగ్గు శరము హ్యుమానిటీ పెట్టేసేయ్ కుదువ !!
రాజధాని నడిబొడ్డున జాతి పరువు దగ్ధం...
LATEST
Naveen Polishetty : నవ్వులు పూయిస్తున్న నవీన్ పోలిశెట్టి ప్రీ వెడ్డింగ్ వీడియో..
Naveen Polishetty : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న...
Premikudu : నేలపై నగ్నంగా పడుకున్న ‘ప్రేమికుడు’ హీరో..!!
Premikudu : యూత్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే...
Retro : సూర్య ‘రెట్రో’ టీజర్ విడుదల..
Retro : కోలీవుడ్ స్టార్ సూర్య, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన...
HIT 3 : నాని ‘HIT 3’ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్
HIT: The 3rd Case : నేచురల్ స్టార్ నాని మోస్ట్...