Srikanth Reddy

4410 POSTS

Exclusive articles:

బావుంటుందా ??

కోటి కొత్త ఆశలతో వచ్చె కొత్తవత్సరం ! ఇకనైనా వదిలిపెట్టు పాతలోని మత్సరం !! ఎవరిని ఏం చేస్తుందో ఎవడురాజు ఎవడుమంత్రి ! ఎవడి రాత ఎలాగుంది ఎవడు తంత్రి ఎవడు కంత్రి !! వానలు వస్తాయంటే పెల్లుబికిన జనహర్షం ! ఇకనైనా ఆగేనా రైతు కంట వర్షం...

కంగ్రాట్స్‌.. పద్మశ్రీ !

బాపుగారి కొచ్చెనంట పద్మశ్రీ ఇన్నాళ్ళకు! తెలుగుబొమ్మ మురిసిందట మరోసారి ఇన్నేళ్ళకు!! ఎగిరి గంతులేసిందట రెండుజెళ్ళ సీత! దిక్కు పిక్కటిల్లిందట బుడుగు గాడి మోత!! ఆయన మనవాడైనందుకు గర్విద్దాం అందరం! పిచ్చిగీత అయినా అది ఆవిష్కృత సుందరం!! డౌటులేదు బాపుబొమ్మ జాతీయ ప్రాపర్టీ! పురస్కార మిప్పటికా తెలుగువాడి పావర్టీ!! - ఏవీయస్

ఫ్లెక్సీ పాలిటిక్స్‌ !

జగను పార్టి ఫ్లెక్సీ మీద తారకరాముడి చిత్రం ! ఇదేం చిత్రమో కానీ ప్రచారాన విచిత్రం!! పాలిటిక్సు రూటు వేరు శత్రువుతో ప్రచారం! అయోమయంలోన జనం ఇదో కొత్త ఆచారం!! మీ మీదే మీకు భయం తగ్గిందా నమ్మకం! ప్రత్యర్థుల ఇమేజితో పెరిగిందా అమ్మకం!! ఇవేం లెక్కలండి బాబు చంద్రబాబు ఫొటో...

గోవిందా… గోవిందా..!

వెడలినాడు ముఖ్యమంత్రి భక్తితోటి తిరపతికి ! మొక్కినాడు స్టేటులోన సర్కారీ పరపతికి !! అవిశ్వాస గట్టెక్కిన మొక్కు తీర్చుకున్నాడా ! హమ్మయ్యా అనుకుంటూ గుండు గీసుకున్నాడా !! రాష్ట్రంలో 'పవరు' లేదు వెలగలేదు బలుపూ ! ధర్నాలూ ఉద్యమాలు సలుపుతోంది కురుపూ !! అధిష్టాన మిచ్చిందట సంతకమే లేని చెక్కు ! దినదినగండం...

గోవిందా… గోవిందా..!

వెడలినాడు ముఖ్యమంత్రి భక్తితోటి తిరపతికి ! మొక్కినాడు స్టేటులోన సర్కారీ పరపతికి !! అవిశ్వాస గట్టెక్కిన మొక్కు తీర్చుకున్నాడా ! హమ్మయ్యా అనుకుంటూ గుండు గీసుకున్నాడా !! రాష్ట్రంలో 'పవరు' లేదు వెలగలేదు బలుపూ ! ధర్నాలూ ఉద్యమాలు సలుపుతోంది కురుపూ !! అధిష్టాన మిచ్చిందట సంతకమే లేని చెక్కు ! దినదినగండం...

LATEST

HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్

నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది....

జొమాటో సీఈవోని మాల్‌ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది

జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు. విధుల్లో...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్

వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి...

ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను...