జనకుడిగా కేంద్ర మంత్రి
ఢిల్లీలోని దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం జరిగిన లవ్ కుశ్ రామ్‌లీలా నాటకంలో సీత తండ్రి జనకుడి పాత్రలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్ నటించారు. మీసం, మేకప్‌తో అసలు...
దసరా కానుకగా విశాల్ 25వ చిత్రం ‘పందెంకోడి 2’
మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన 'పందెంకోడి' విశాల్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. మళ్ళీ...
క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలో విజయ్, క్రాంతిమాధవ్ చిత్రం..
తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్మాత్మక నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ సంస్థలో ప్రొడక్షన్ నెం.46 గా విజయ్ దేవరకొండ సినిమా వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్...
క్లైమాక్స్ కు ముద్ర
నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ముద్ర సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. డబ్బింగ్ పనులను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. వాస్తవిక సంఘటనల...
‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’
ప్రముఖ కథానాయిక 'తాప్సి' ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్'...
LATEST
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది....
జొమాటో సీఈవోని మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్
వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి...
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను...