పవన్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన అనసూయ..

Anasuyashoot2అనసూయ జబర్దస్త్ షో తో ఎంత పాపులర్ అయ్యిందో కరెక్ట్ గా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చిత్రం లో నటించానని చెప్పి బాగా పాపులర్ అయ్యింది. ఆ టైం లో పవన్ ఫ్యాన్స్ అనసూయ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు..ఆ తర్వాత ఆ గొడవ కాస్త సద్దుమణగడం, తర్వాత సినిమా అవకాశాలతో అనసూయ బిజీ కావడం జరిగిపోయింది అనుకోండి..

తాజాగా ఈరోజు మళ్లీ పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చింది.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా.. ”ఈ కాలానికి చెందిని చాలా ప్రభావితం చేసే వ్యక్తి.. పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. మోర్ పవర్ టూ యు పవర్ స్టార్” అంటూ అమ్మడు తన సోషల్ నెట్ వర్క్ పేజీ లో పోస్ట్ పెట్టి అభిమానుల అభిమానం పొందింది.