కబాలి టికెట్స్ కోసం బారులు తీరిన జనాలు..

Kabali-Tickets3ప్రపంచ వ్యాప్తంగా క‌బాలి మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న కబాలి టికెట్స్ గురించే. కేవలం తమిళనాట మాత్రమే కాదు మన హైద్రాబాద్ లో కూడా క‌బాలి టికెట్స్ కోసం బారులు తీరుతున్నారు. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ లో ఓపెన్ అయిన టికెట్స్ కోసం జనాలు బారులు తీరారు. ఎలాగైనా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ సినీ ప్రేక్షకుడు కూడా టికెట్స్ కోసం గంటల తరబడి లైన్ లో ఉంటున్నాడు..ఆ జనాలు ఎలా ఉన్నారో మీరే చూడండి.

kabali-tickets1

kabali-tickets2