ఎన్టీఆర్ పై నిత్య మీనన్ ఎలా కామెంట్స్ చేసిందో తెలుసా..?

ntr-niryaఎన్టీఆర్ , సమంత , నిత్య మీనన్ జంటగా కొరటాల శివ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’..ప్రస్తుతం హైద్రాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది..ఇదిలా ఉంటే నిత్య మీనన్ , ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి..ఇంతకీ ఈ భామ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పిందో మీరే చూడండి..

* ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ను ఇంత వరకు చూడలేదు…

* మాములుగా అందరు కెమెరా ముందు నటిస్తారు..కానీ ఎన్టీఆర్ జీవిస్తాడు..

* అందరితో సరదాగా ఉంటూ అందర్నీ మంచి చేసుకుంటాడు..

* ఒక సీన్ లో డైలాగ్స్ ఆపకుండా చెపుతున్నాడని, ఒక సందర్భం లో నా వల్ల తప్పు జరిగి ఎన్నో సార్లు టెక్ తీసుకున్న ఎక్కడ కూడా విసుకోకుండా ఉండే వ్యక్తి ఎన్టీఆర్ ..

* ఎన్టీఆర్ ఒక యాక్టర్ కాదు ఇక సైన్యం లాంటివాడు అంటూ తెగ పోగేడేసింది..అమ్మడి మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..