రామ్ కు విలన్ గా శ్రీకాంత్…

Srikanth-ramనేను శైలజ చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రామ్ , ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు..అలాగే పటాస్ , సుప్రీమ్ చిత్రాలతో వరుస సక్సెస్ లను రుచి చూసిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో రామ్ గుడ్డి వాడి గా నటించడానికి సిద్ధం అయ్యాడు..కాగా ఈ చిత్రం లో రామ్ కు విలన్ కు ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించబోతున్నాడని తాజా సమాచారం..