‘జక్కన్న’ కు చిరు సాయం…

Sunil-Chiru-150thమెగా స్టార్ చిరంజీవి ‘జక్కన్న’ కు సాయం చేస్తున్నాడు… ‘జక్కన్న’ అంటే టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కాదు , కమెడియన్ & హీరో సునీల్ గురించి చెపుతున్నాం..సునీల్ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుదర్శన్ రెడ్డి తెరకెక్కన జక్కన్న చిత్ర షూటింగ్ కార్య క్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆడియో విడుదల కు రెడీ అయ్యింది…

ఈ ఆడియో కు ముఖ్య అతిధిగా మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నాడు..చిరు చేతుల మీదుగా జక్కన్న ఆడియో వేడుక జరగబోతుంది..చిరు రాక తో సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడనుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు..