భయపెట్టబోతున్న ‘రెజిన’

Rejina-Maruthiఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అబిమానులను అలరించిన రెజిన , ఇప్పుడు సరికొత్త గెటప్ లో అలరించడానికి రెడీ అయ్యింది.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకేక్కబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్‌ మూవీ లో దయ్యం గా కనిపించబోతుంది..ఈ రోల్ కోసం ఇప్పటికే రెజీనా లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారట. త్వరలోనే రెజీనా పార్ట్‌కు సంబంధించిన షూట్ మొదలవుతుందని సమాచారం.

డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, నందిత శ్వేత ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.