‘జనతా గ్యారేజ్’ టీజర్ ఎప్పుడు వస్తుందో తెలుసా..?

janathaయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ పవర్ రోల్ లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న సంగతి తెలిసిందే..కాగా చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అబిమానుల తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఆ క్షణం ఇంకా ఎన్ని రోజులు లేదు జూన్ 3 వ వారం లో అయిన లాస్ట్ వీక్ లో అయిన ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తునట్లు సమాచారం…

ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న జనతా గ్యారేజ్ , ఇక ఫస్ట్ లుక్ టీజర్ తో యుట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి…ఈ చిత్రం లో ఎన్టీఆర్ కు జోడిగా సమంత, నిత్య మీనన్ నటిస్తున్నారు..దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా , మైత్రి మూవీస్ బ్యానర్ ఫై ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.