‘అ..ఆ’ నైజాం ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

a-aa-hilightsతెలుగు సినిమా కలెక్షన్స్ పరంగా చూస్తే నైజాం ఏరియా అతి పెద్దది..ఏ డిస్ట్బుటర్ అయిన ఈ ఏరియా ఫైనే కన్నేస్తాడు..గత వారం రిలీజ్ అయిన అ..ఆ చిత్ర వసూళ్ళు కూడా నైజాం ఏరియాల్లో దుమ్ములేపుతున్నాయి ..ఈ విషయాన్నీ స్వయంగా నైజాం కొనుగులుదారుడు దిల్ రాజు ప్రకటించాడు..

మొదటివారానికి గాను 8.56 కోట్లరూపాయలు సాధించడం విశేషం. కుటుంబ కథ చిత్రంగా టాక్ రావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు పరుగులుపెడుతున్నారు..ఇప్పటికే అన్నిఏరియాల్లో భారీ వసూళ్ళు తో అందరికి లాభాలు తెచ్చిపెడుతుంది..త్రివిక్రమ్, నితిన్, సమంత ఖాతాలో ఓ సూపర్ హిట్ గా నిలిచిపోయింది..