‘బాబు బంగారం కాదు.. పోలీస్’

babu-teaser
యూత్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వెంకటేష్ , నయనతార జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘బాబు బంగారం ‘.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది..ఈ ట్రైలర్ లో వెంకటేష్ ఓ పవర్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో వెంకటేష్ ఈ చిత్రం లో కనిపిస్తున్నాడు.. ఘర్షణ చిత్రం తర్వాత మళ్లీ చాల కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ రోల్ లో వెంకి కనిపించడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

సితార ఎంటర్టైన్మెంట్ పతకంఫై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు..జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీరు కూడా ఆ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి..