‘అ.ఆ..’ కలెక్షన్స్ ఆదరగోడుతుంది…

a-a-talkనితిన్ , సమంత, అనుపమ జంటగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అ..ఆ..’.ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయి ఆ అంచనాలకు తగ్గట్టే హిట్ టాక్ సొంతం చేసుకొని , హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది..కాగా చిత్ర కలెక్షన్స్ విషయానికి వస్తే ఓవర్సీస్ లో త్రివిక్రమ్ కు మంచి పట్టు ఉండడం తో అక్కడ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వసూళ్ళు చేస్తున్నాయి…ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు యూఎస్ ప్రీమియర్ షౌస్ కు గాను 251,548 డాలర్లు (సుమారు 1.69 కోట్ల రూపాయలు) వసూలు చేసిందని సమాచారం. వీకేడ్ రోజుల్లో మరింత కలెక్షన్స్ పెరగనున్నాయని అక్కడి కొనుగులు దారులు చెపుతున్నారు.