ప్రభాస్ హీరోయిన్ సెమీ న్యూడ్ గా కనిపించాబోతుందా..?

Trisha-hot-mohiniఈ మద్య 30 ప్లస్ హీరోయిన్స్ అంత సెమీ న్యూడ్ గా కనిపించి దర్శక , నిర్మాతలకు భాగానే గాలం వేస్తున్నారు..తాజాగా ఆ లిస్టు లో త్రిష చేరబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ‘నాయకి ‘ చిత్రం లో నటిస్తున్న ఈ భామ , త్వరలోనే ‘మోహిని ‘ చిత్రం లో నటించాబోతుందట..ఈ చిత్రం లో త్రిష సెమీ న్యూడ్ గా నటించాబోతుందనే న్యూస్ కోలీవుడ్ లో తెగ హల్చల్ చేస్తుంది..మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి.