దేవి శ్రీ కోరిక తీర్చిన హీరోయిన్..

devi-photgrapherదేవి శ్రీ ప్రసాద్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు ఓ డాన్సర్ కూడా ఉన్నాడని తన స్టేజి షో లే చెపుతాయి..మెగా స్టార్ సైతం దేవి డాన్సు కు ఫిదా అయిపోతాడు అంతలా చిందులు వేస్తాడు..తాజాగా ఇతడి లో మరోకోణం ఉందని బయటకు చెప్పింది క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి..

దేవి శ్రీ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదని , అతడిలో ఓ అద్భుతమైన ఫోటోగ్రాఫర్ దాగి ఉన్నాడని చెప్పుకొచ్చింది..కొంతకాలంగా తన ఫోటో షూట్ తీస్తానని దేవి అనడం తో ఓ సారి చెన్నైలో ఉన్న డీఎస్పీ స్టూడియోకి వెళ్లినపుడు.. నన్ను కొన్ని ఫోటోలు తీశాడని, ఆ ఫొటోస్ చూస్తే ..అతడు ఎంతటి అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అవే చేపుతాయని అంటుంది..అంతే కాదు ఆ ఫోటో షూట్ ను యుట్యూబ్ లో అప్ లోడ్ చేసి మీరు చూడండి అంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో షూట్ ఏంటో మనం చూస్తే పోలే…