అందరి చూపు ఆ చిత్రం ఫైనే..

a-aa-watingసమ్మర్ అంత సినిమాల తో వేసవి ని సినీ వేసవి గా చూడాలి అనుకున్న వారికీ చేదు అనుభవమే మిగిలిపోయింది..ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయి కూర్చున్నాయి..దీంతో ఇక ఈ సమ్మర్ లో చివరి చిత్రంగా వస్తున్న ‘అ..ఆ ‘ ఫైనే సినీ ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు..

త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం , ఆడియో వేడుక జరుపుకొని చాల రోజులే అవుతుంది..మే నెలలోనే రిలీజ్ చేద్దామనుకున్న చిత్ర యూనిట్ , 24, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలు ఉండడం తో ‘అ..ఆ ‘ జూన్ 2 కు పోస్ట్ పోనే చేసారు..ఇక విడుదల తేది దగ్గర పడడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో బిజీ అయ్యారు..కాగా ఈ చిత్రానికి సెన్సార్ వారు ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ జారి చేసారు.. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ సాదిస్తుందో చూడాలి మరి..