త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్…

A-AA-Release-Date
నితిన్, సమంత కలయికలో మాటలా మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపుదిద్దుకున్న చిత్రం ‘అ..ఆ’. ఇప్పటికే ఫస్ట్ లుక్ టిజార్ తో అంచనాలు రెట్టింపు చేసిన త్రివిక్రమ్ , ఇక ఆడియోతో మరింత క్రేజ్ తీసుకరావడానికి ప్లాన్ చేశాడు..మిక్కి అందించిన ఆల్బం ను ఈ నెల 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేశాడు..

మ్యూజిక్‌తో పాటు అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. ‘అ..ఆ..’ అంటే అనసూయ రామలింగం, ఆనంద్ విహారి అన్న ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథని టీజర్ ద్వారా స్పష్టమైపోయింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది.