ఆమెకి.. ఆఫ్రిది కడుపు చేశాడా ??

arsikhan-pregnant-afridi
పాకిస్థాన్ టీ20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కారణంగా.. ఓ మోడల్ తల్లయింది. ఆఫ్రిదితో ఏకాంతగా గడిపానని, పడక సుఖం కూడా అనుభవించానని ఇటీవల ఇండియన్ మోడల్, నటి ఆర్షిఖాన్ ప్రకటన చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆఫ్రిది కారణంగా తాను తల్లయ్యానని, ఇప్పుడు తనకు మూడు నెలలని ఆమె వెల్లడించింది. తాజాగా, ఓ హిందీ దినపత్రికకు ఇంటర్వ్యూలో ఆఫ్రిది గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పడకగదిలో ఆఫ్రిది మంచి పోటుగాడని కితాబిచ్చింది. ఆఫ్రిదిలాంటి వ్యక్తిని తన జీవితంలో చూడలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నా. అందుకు ఇండియా మీడియా అనుమతి ఏమైనా తీసుకోవాలా..?? ఇది నా వ్యక్తిగత జీవితం. ఆఫ్రిదితో నాది ప్రేమ అంటూ ట్వీట్ చేసింది. ఆఫ్రిది – ఆర్షిఖాన్ అంశం ఇప్పుడు పాకిస్థాన్ లో హాట్ టాపిక్ అయింది. ఆర్షి ఖాన్ పై పాకిస్థాన్ లో రెండో ఫత్వా జారీ కూడా అయింది. ఇంత జరుగుతున్న ఆఫ్రిది నోరుమెదపకపోవడం విశేషం. చూస్తుంటే ఈ వ్యవహారం మరికొన్నాళ్లు నానేలా కనిపిస్తోంది.