పవన్ కళ్యాణ్ చేయీ వేసాడు టిసర్ అదిరిపోయింది

Shankarabharanam-teaser-lunనిఖిల్ , నందిత జంటగా ఊదయ్ నందనవనం దర్శకత్వం లో రాబోతున్న ‘శంకరాభరణం ‘ చిత్ర ఫస్ట్ లుక్ టిసర్ ను పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం లంచ్ చేసాడు…కోన వెంకట్ , నిఖిల్ కు మరియు చిత్ర యూనిట్ కు అల్ ది బెస్ట్ తెలిపాడు…టిసర్ చాల బాగుందని , సినిమా కూడా మంచి విజయం సాదించాలని కోరుకున్నాడు.

స్వామి రా..రా.., కార్తికేయ , సూర్య Vs సూర్య వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో ఫుల్ జోష్ మీద ఉన్న నిఖిల్ , తాజాగా శంకరాభరణం చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు..ఈ చిత్రానికి ఊదయ్ నందనవనం దర్శకుడు కాగా MVV సత్యనారాయణ నిర్మాత.