బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ కంగనా రనౌత్..మనసులో ఏమి దాచుకోకుండా బయటకు చెప్పే ఈ అమ్మడు..తాజాగా ఓ నిర్మాత ఫై చేసిన కామెంట్స్ బి-టౌన్ లో సెగలు పుట్టిస్తున్నాయి…
ఆ నిర్మాతతో డేటింగ్ చేస్తే తప్ప సినిమాలో అవకశాలు ఇవ్వడని పబ్లిక్ గానే చెప్పింది ? అంతే ఆ మాట ఆమె అనడం తో బాలీవుడ్ ఒక్క సారిగా షాక్ గురియ్యింది ? ఇంతకి ఆ నిర్మాత ఎవరనే విషయం మాత్రం బయటపెట్టలేదు. ఆమె చెప్పకున్న ఆ నిర్మాత ఎవరనేది అందరికి తెలుసుని అంటున్నారు..