ప్రముఖుల మద్య రాధిక కుమార్తె నిశ్చితార్థం

Rayanne
సినినటి రాధిక కుమార్తె రేయాన్‌ నిశ్చితార్థం క్రికెటర్‌ అభిమన్యు తో చెన్నైలో ఘనంగా జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ లతో అందరికి దగ్గరయిన అభిమన్యు మిథున్‌కు, రయానేకు గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతుంది…ఈ విషయంన్ని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహానికి మార్గం సుగమం అయింది. అందులో భాగంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు అన్ని ఇండస్ట్రీ ల నుండి ప్రముఖులు హాజరయినట్లు తెలుస్తుంది..