పని ముగించుకొని డబ్బులు ఎగ్గోట్టాడు..

hot-charmi-cleavageపాపం ఛార్మి ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మరచిపోయారు..ఆ సంగతి ఆమెకు తెలుసు, కానీ ఆమె మాత్రం ఇంకా సినిమా చేయడం మానేయలేదు, ఛార్మి టైం అయిపోయిందని చిత్ర నిర్మాతలు ఆమె వైపు చూడడం మానేయడం తో, ఇలా కాదు అని చెప్పే ఆమె ఓ సినిమా నిర్మించి చేతులు కాల్చుకుంది..అలా కాల్చుకున్న సినిమానే ‘జ్యోతి లక్ష్మి’.

‘జ్యోతిలక్ష్మి’తో హాట్ హాట్ పోజు లతో ప్రేక్షకుల ముందు వచ్చి తెగ హడావిడి చేసినా ప్రేక్షకులు మాత్రం ఆమెకు మొండి చెయ్యి చూపించారు. ఫలితంగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనుకున్న జ్యోతి లక్ష్మి ఫ్లాప్ తో వెనుతీరిగింది. సినిమాకు పెట్టిన డబ్బు రాలేదు కదా చివరకు ఆమెకు రావాల్సిన రెమ్యునరేషన్‌ కూడా రాలేదని బాధ పడుతుందట…

తెలుగు మిర్చి ఇంగ్లీష్ వర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.