నడుం మడతలతో నలిపేస్తున్న ‘అనసూయ’

Anasuya-Hot-Low-Hipఫై ఫోటో చూస్తుంటే ఎవ‌రికైనా ఈ మాట అనాలిపిస్తుంది క‌దా.. అలా సెగ‌లు పుట్టిస్తుంది అనసూయ మ‌రి. కొంద‌రికి వెండితెర‌పై క‌నిపించినా రాని గుర్తింపు.. బుల్లితెర తెచ్చిపెడుతుంది. అలాంటి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు యూత్ లో బాగా వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత జబర్దస్త్ గేమ్ షో తో ఒక్కసారిగా టాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం ఇమె గురించి అరా తీసే విధంగా పాపులర్ అయ్యింది.

సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు…సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఆమె వేసే చిట్టిపొట్టి డ్రెస్సులు, హాట్ శారీస్ తో ఆమె సెక్సీ అందానికి మరింత వన్నెతుస్తుంటాయి. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్లంతా ఆమెతో యాంకరింగ్ చేయించడానికే ముందుకు వస్తున్నారు. మరో ప్రక్క ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే… హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. అంతలా ఫ్యాన్ ఫాల్వింగ్ తెచ్చుకుంది ఈ హాట్ ఆంటి..తాజాగా ఓ ఈవెంట్ కు హాజరయిన అనసూయ న‌డుం మ‌డ‌త చూపిస్తూ రెచ్చ‌గొట్టే పోజుల‌తో ఈవెంట్ కు వచ్చినవారినే కాకుండా నెటిజన్లు కూడా విపరీతంగా ఆకట్టుకుంది..ఈ సెక్సీ పోజులు చూసి దర్శకులు , నిర్మాతలు సైతం ఫిదా అయిపోతున్నారు..ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అమ్మడి అందాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు.