లేటెస్ట్ పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్స్….

pawan-kalyan-Helathపవన్ కళ్యాణ్ ఎక్కువగా బయటకు కనిపించాడు..ఏమిచేస్తున్నాడని ఆరా తీసిన కానీ బయటకు న్యూస్ తెలియదు..ఎప్పుడో కానీ ఏదో సందర్భం లో ప్రజల మద్య కు వస్తాడు..తాజాగా ఇరు రాష్ట్రాల రాజకీయ సమస్యల ఫై స్పందించాడు..మరో రెండు రోజులలో ప్రెస్ మీట్ ద్వారా కలుస్తానని సందేశం పంపాడు..ఇంతకి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు..? ఏమిచేస్తున్నాడు..? గబ్బర్ సింగ్ 2 చిత్రం చేస్తున్నాడా లేదా..? అనే ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి… మీ సందేహలాంటికి సమాధానం తెచ్చింది తెలుగు మిర్చి…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బెంగుళూరు లో ఉంటూ తన బ్యాక్ పెయిన్ కి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు..అలా ట్రీట్ మెంట్ తీసుకుంటూనే తన బాడీ ని స్లిం చేసుకునేందుకు జిమ్ లో టైం గడుపుతూ ఫిజికల్ గా కూడా మంచి ఫిజిక్ కోసం కష్ట పడుతున్నాడు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ చిత్రం లో పవన్ మాస్ గడ్డం తో కనిపించనున్నాడని తాజా న్యూస్… ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..జూలై సెకండ్ వీక్ నుండి రెండవ షెడ్యూల్ మొదలు పెట్టనుంది..ఈ షెడ్యూల్ లో 40 రోజులా పాటు పవన్ ఫై షూటింగ్ జరగబోతుందట..పవర్ ఫేం బాబీ అలియాస్ కెఎస్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. 2016 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.