అనసూయ సెక్సీ టట్టూ..

Anchor-Anasuya-tattoజబర్దస్ద్ కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ..ఎప్పుడు ఏదో వార్త తో మీడియా లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా ఈ సెక్సీ ఆంటి డైనమైట్ చిత్ర ఆడియో కి యాంకరింగ్ చేసింది. ఆ ఆడియో కి వచ్చిన ప్రముఖుల చూపులు మాత్రం అనసూయ ఛాతిపైన ఉన్న టట్టూ పైనే పడింది.

ఇంతకీ ఆ టట్టూ మీద ఏం రాసుందీ అని అందరు మట్లాడుకోవడం స్టార్ట్ చేసారు..ఇంతకి దాని మీద మాత్రం నీలూ అని రాసుంది..

డైనమేట్ విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డైనమేట్. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటిస్తుంది.