మహేష్ బాబు ని పక్కన పెట్టిన రానా….

Rana-no1దగ్గుపాటి రానా..మహేష్ బాబు ని పక్కన పెట్టి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదింత నిజమైన…ఎప్పుడు..? ఎక్కడ..? అని అనుకుంటున్నారా..అయితే ఈ స్టొరీ చదవితే మీకే తెలుస్తుంది..

టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్-2014 జాబితాలో రానా నెం.1 స్థానం దక్కించుకున్నాడు. మహేష్ బాబు రెండవ స్థానాన్ని ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్, అఖిల్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 7వ స్థానం, హైదరాబాద్ బాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ 8వ స్థానంలో నిలిచాడు. ఇక 9వ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 10వ స్థానంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. పవర్ స్టార్ అబిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో తన పేరు లేకపోవడం తో ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.