హీరో శోభనం ఆగిపోయింది…

Ali-1st-n8శోభనం అనేది లైఫ్ లో జరిగే మొదటి శృంగార కావ్యం..అలాంటి మధుర అనుభూతిని ఎవరు వదులుకోలేరు. కానీ ఓ హీరో కి మాత్రం శోభనం మొదటిరోజునే అడ్డంకం వచ్చింది. ఇంతకి ఎవరా హీరో ? ఏమి ఆ అడ్డంకం అనే కదా మీ సందేహం..! అయితే ఈ స్టొరీ చదవాల్సిందే…

హీరో కాం. కమెడియన్ గా ఓ స్థాయి కి ఎదిగిన అలీ కి మొదటి రోజు శోభనం జరగలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు ఓ టివి ఛానల్ కార్యక్రమంలో. తన శోభనం రోజునే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ”ముద్దుల ప్రియుడు ” సినిమా షూటింగ్ లో భాగంగా అర్జెంట్ గా రమ్మని పిలుపు రావడం తో అలీ రాజమండ్రి నుండి హైదరాబాద్ బయల దేరడం జరిగిందట. దాంతో తన మొదటి రోజు శోభనం కాస్త వాయుద పడిందని చెప్పుకొచ్చాడు.