ఓ.మై..గాడ్ : నయన- శింబు పెళ్లి జరిగిపోయిందా ?

Nayana-Simbu-Marriageచెన్నై హట్ బ్యూటీ నయనతార, శింబు ని పెళ్లి చేసుకుందట.. ఈ న్యూస్ ఇప్పుడు మీడియా లో హల్ చల్ చేస్తుంది..ఇంతకి ఈ న్యూస్ నిజమేనా..? అంటే అవునని చెప్పాలి కాకపోతే ఇది నిజజీవితంలో కాదు..శింబు – నయన జంటగా నటిస్తున్న తమిళ్ చిత్రం లో ఇద్దరి మద్య పెళ్లి జరిగిందన్నమాట.

ఈ వార్త తెలుసుకున్న అబిమానులు నిజజీవితం లో కూడా తము అబిమనించే ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని అనుకుంటున్నారు. ప్రస్తుతం నయన , ప్రభుదేవా తో విడిపోయే వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోతుంది..మరోసారి శింబు కి దగ్గరవ్వాలని చుస్తుదంటు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..అంతేకాకుండా శింబు బర్త్ డే కి హైదరాబాద్ లో షూటింగ్ మానుకొని మరి బర్త్ డే పార్టీ కి అటెండ్ అయ్యిందట ఈ ముద్దు గుమ్మ.