తాతయ్య, బాబాయ్ లతో ‘టెంపర్’ టైటిల్ సాంగ్..

Temper-Titlle--Songఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ మూవీ ‘టెంపర్’. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం లోనే పాటలను ఈరోజు సాయింత్రం శిల్ప కళా వేదిక లో అబిమానుల మద్య విడుదల చేయనున్నారు. ఈ చిత్రం లోని టైటిల్ సాంగ్ తాతయ్య, బాబాయిలతో మొదలు అవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ టైటిల్ సాంగ్ విని అబిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో పూరి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆంధ్రావాలా ‘ చిత్రం అబిమానులను నిర్శపరిచిన ఈ చిత్రం మాత్రం వారి అంచలను ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని యూనిట్ చెపుతుంది. ఇక ఎందుకు ఆలస్యం ఆ సాంగ్ మీరు వినండి..