ఎన్టీఆర్ కు చెక్ పెట్టిన అల్లరోడు…

Temper-bandipotuఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ మూవీ ‘టెంపర్’. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కాబోతున్న సంగతి తెల్సిందే.. తాజాగా ఎన్టీఆర్ కు పోటిగా అల్లరి నరేష్ బరిలో దిగుతున్నాడు. నరేష్ నటించిన ‘బందిపోటు’ చిత్రాన్ని ఫిబ్రవరి 6 న విడుదల చేయబోతునంటు ప్రకటన చేసారు. సుడిగాడు తరవాత ఇంతవరకు సక్సెస్ లేని అల్లరి నరేష్ ఈ సారి ఎన్టీఆర్ కు పోటిగా రావడం తో అందరు ఆశ్చర్యపోతున్నారు. మరో వైపు ఎన్టీఆర్ పూరి కి కూడా గత సినిమాలు చేదు అనుభవమే మిగల్చడం తో ఈ ఇద్దరి హీరోలకు ఇప్పుడు హిట్ తప్పనిసరి..చూద్దాం బరిలో అల్లరోడు గెలుస్తాడా ? లేక ఎన్టీఆర్ ..?