‘లయన్’ రిలీజ్ ఎప్పుడంటే..!

Lion-First-Look-Teaserసత్యదేవ దర్శకత్వంలో లో బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లయన్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మర్చి 23న రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. దీనికి కారణం గత ఏడాది బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ ఇదే డేట్ కి రిలీజ్ యి మంచి విజయం సాదించడం తో, లయన్ కూడా అదే డేట్ కు రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

ఇక ఈ చిత్రం లో బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.