కేజ్రీవాల్ పై పోటీకి సిద్ధమన్న జయప్రద..

jayapradha-BJPసమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రద త్వరలో బీజేపీ తీర్ధం పోచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. తాజాగా జయప్రద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో మంతనాలు జరిపినంటు సమాచారం.

ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై పోటీకి సిద్ధమన్న జయప్రద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈరోజు ఢిల్లీ లో ఆమె బీజేపీ పెద్దలను కలుసుకోనుంది. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ…జయప్రదను పార్టీలోకి తీసుకుని, కేజ్రీవాల్ పై పోటీకి నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది.